అన్ని రంగాలు సమానవృద్థి సాధించాలి అనేదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా.

అన్ని రంగాలు సమానవృద్థి సాధించాలి అనేదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా.

అన్ని రంగాలు సమానవృద్థి సాధించాలి అనేదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా. ఈ క్రమంలో అందరినీ కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. నేడు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ సభ్యులతో రామ్మూర్తి నగర్‌లోని పార్టీ కార్యాలయంలో సమావేశమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చాను.