నెల్లూరు సిటీ 53, 16వ డివిజన్లలో ఈరోజు నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి, సతీమణి శ్రీమతి సునంద ఆయా డివిజన్ ఇంచార్జ్ లు, కార్పొరేటర్, పార్టీ నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నెల్లూరు సిటీ 53, 16వ డివిజన్లలో ఈరోజు నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి, సతీమణి శ్రీమతి సునంద ఆయా డివిజన్ ఇంచార్జ్ లు, కార్పొరేటర్, పార్టీ నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నెల్లూరు సిటీ 53, 16వ డివిజన్లలో ఈరోజు నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి, సతీమణి శ్రీమతి సునంద ఆయా డివిజన్ ఇంచార్జ్ లు, కార్పొరేటర్, పార్టీ నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందిన తీరు గురించి అడిగి తెలసుకొని, నెల్లూరు అభివృద్ధికి రూపొందించిన ప్రత్యేక మేనిఫెస్టో ప్రతులను పంపిణీ చేశారు. అలాగే ఈవీఎంలో నా వరుస సంఖ్య 4పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రచారంలో సహకరించిన 53వ డివిజన్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మండేది వెంగళరెడ్డి, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ వి శ్రీకాంత్ రెడ్డి, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అలాగే ఆదరించిన 53, 16వ డివిజన్ల ప్రజలకు నా కృతజ్ఞతలు.