ఏసు ప్రభువు చల్లని కృప ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు నగరంలోని సుబేదార్ పేటలోని లోన్ స్టార్ బాప్టిస్ట్ చర్చి ప్రాంగణంలో..

ఏసు ప్రభువు చల్లని కృప ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు నగరంలోని సుబేదార్ పేటలోని లోన్ స్టార్ బాప్టిస్ట్ చర్చి ప్రాంగణంలో..

ఏసు ప్రభువు చల్లని కృప ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు నగరంలోని సుబేదార్ పేటలోని లోన్ స్టార్ బాప్టిస్ట్ చర్చి ప్రాంగణంలో క్రైస్తవ సోదర, సోదరీమణులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నా సతీమణి శ్రీమతి సునంద, కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనను తిలకించారు. అనంతరం వారి సత్కారాలు స్వీకరించి, క్రైస్తవ మత పెద్దల ఆశీర్వాదం పొందారు. నగరంలో అతి పురాతన, చారిత్రాత్మక లోన్ స్టార్ చర్చ్ సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.