నెల్లూరు రామూర్తినగర్‌లో నిర్వహించిన న్యాయవాదుల ఆత్మీయ సదస్సులో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నాను.

నెల్లూరు రామూర్తినగర్‌లో నిర్వహించిన న్యాయవాదుల ఆత్మీయ సదస్సులో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నాను.

నెల్లూరు రామూర్తినగర్‌లో నిర్వహించిన న్యాయవాదుల ఆత్మీయ సదస్సులో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ న్యాయ విభాగం రూపొందించిన ‘ఎన్నికల చట్టాలు మరియు ప్రవర్తన నియమావళి’ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. న్యాయవాదులకు మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. అలాగే నెల్లూరులో కోర్టు భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చాను.