పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల్లూరు కోటమిట్ట షాదీ మంజీల్ వద్ద ఈరోజు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో..

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల్లూరు కోటమిట్ట షాదీ మంజీల్ వద్ద ఈరోజు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో..

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల్లూరు కోటమిట్ట షాదీ మంజీల్ వద్ద ఈరోజు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో నెల్లూరు సిటీ అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు తదితరులతో కలిసి పాల్గొన్నాను. ముందుగా మత పెద్దలతో కలిసి అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులందరితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించడం జరిగింది.