నెల్లూరు సిటీ 14వ డివిజన్, బాలాజీ నగర్లో ఈరోజు నా సతీమణి శ్రీమతి సునంద విజయసాయిరెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు మహిళలు అడుగడుగునా పసుపు కుంకుమ, హారతులతో ఘన స్వాగతం పలికారు. నా పట్ల, నా సతీమణి పట్ల ఆదరణ చూపుతున్న మహిళలకు సదా రుణపడి ఉంటా.