నెల్లూరు సిటీ, 39వ డివిజన్లో ఈరోజు నా కుమార్తె శ్రీమతి నేహారెడ్డి, స్థానిక డివిజన్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మాణిక్యాల సునీల్, రాష్ట్ర జంగం కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి వావిలేటి ప్రసన్న, పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నెల్లూరు సిటీ, 39వ డివిజన్లో ఈరోజు నా కుమార్తె శ్రీమతి నేహారెడ్డి, స్థానిక డివిజన్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మాణిక్యాల సునీల్, రాష్ట్ర జంగం కార్పొరేషన్ చైర్‌పర్సన్ శ్రీమతి వావిలేటి ప్రసన్న, పార్టీ నాయకులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అభ్యర్దులను గెలిపించడం ద్వారా వచ్చే ఐదేళ్లలో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మరింత సంక్షేమం, అభివృద్ధి అందిస్తారని వివరిస్తూ, మే 13న జరిగే పోలింగ్‌లో ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ ఖలీల్ అహ్మద్‌ను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.