భారత మాజీ ఉప ప్రధాని, దళితోద్ధారకుడు బాబూ జగ్జీవన్ రామ్‌ జయంతి వేడుకలను నెల్లూరు రామ్మూర్తి నగర్‌లోని నా క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

భారత మాజీ ఉప ప్రధాని, దళితోద్ధారకుడు బాబూ జగ్జీవన్ రామ్‌ జయంతి వేడుకలను నెల్లూరు రామ్మూర్తి నగర్‌లోని నా క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.

భారత మాజీ ఉప ప్రధాని, దళితోద్ధారకుడు బాబూ జగ్జీవన్ రామ్‌ జయంతి వేడుకలను నెల్లూరు రామ్మూర్తి నగర్‌లోని నా క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అదాల ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి జగ్జీవన్ రామ్‌ గారి చిత్రపటం వద్ద ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన గొప్ప సంస్కర్త, మహనీయుడు బాబూ జగ్జీవన్ రామ్‌..