అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే మా మద్దతు అంటూ..
అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే మా మద్దతు అంటూ నెల్లూరు అర్బన్ నియోజకవర్గం 9, 51, 52 డివిజన్ లలోని టిడిపి, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చారు. అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఖలీల్ అహ్మద్, నా సమక్షంలో ఈరోజు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించాము. ఎన్నికలలో పార్టీ విజయం కోసం శ్రమిస్తామని వారు ప్రతినబూనారు.