నెల్లూరులో ఈరోజు జరిగిన బహిరంగ సభకు జననేత శ్రీ YS Jagan Mohan Reddy గారిని చూసి ఆయన ప్రసంగాన్ని ఆలకించేందుకు తరలివచ్చిన వేలాదిమంది ప్రజలకు పేరు పేరునా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా

నెల్లూరులో ఈరోజు జరిగిన బహిరంగ సభకు జననేత శ్రీ YS Jagan Mohan Reddy గారిని చూసి ఆయన ప్రసంగాన్ని ఆలకించేందుకు తరలివచ్చిన వేలాదిమంది ప్రజలకు పేరు పేరునా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా

నెల్లూరులో ఈరోజు జరిగిన బహిరంగ సభకు జననేత శ్రీ YS Jagan Mohan Reddy గారిని చూసి ఆయన ప్రసంగాన్ని ఆలకించేందుకు తరలివచ్చిన వేలాదిమంది ప్రజలకు పేరు పేరునా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈనెల 13న జరిగే పోలింగ్ లో లోక్ సభ అభ్యర్థిగా నాకు, లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న మా పార్టీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాను.