ప్రతి అడుగులో నాకు తోడుగా నిలుస్తూ.. కొండంత అండగా నన్ను నడిపించే నా సతీమణి శ్రీమతి సునందా విజయసాయిరెడ్డి నా కోసం, నెల్లూరు ప్రజల కోసం ఎన్నికల ప్రచారంలోకి రావడం ఆనందంగా ఉంది. ఆమె పట్ల విశేష ఆదరణ, అభిమానాలు చూపుతున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.