ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోంది. నెల్లూరు సిటీ 9వ డివిజన్ టీడీపీ నాయకురాలు శ్రీమతి ఇదల ధనుజారెడ్డి తమ అనుచరులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోంది. నెల్లూరు సిటీ 9వ డివిజన్ టీడీపీ నాయకురాలు శ్రీమతి ఇదల ధనుజారెడ్డి తమ అనుచరులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోంది. నెల్లూరు సిటీ 9వ డివిజన్ టీడీపీ నాయకురాలు శ్రీమతి ఇదల ధనుజారెడ్డి తమ అనుచరులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే 45వ డివిజన్ టీడీపీ నాయకుడు శ్రీ గోనేల మోహన్‌ తమ అనుచరులతో కలిసి వైయస్ఆర్ సీపీలోకి వచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు, పార్టీ నాయకులు శ్రీ ఆనం జయకుమార్ రెడ్డి లతో కలిసి వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాము.