నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని 100 శాతం కమిట్మెంట్‌తో అభివృద్ధి పథంలో నడిపేందుకు నెల్లూరు కోసం ప్రత్యేక మేనిఫెస్టోని రూపొందించి

నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని 100 శాతం కమిట్మెంట్‌తో అభివృద్ధి పథంలో నడిపేందుకు నెల్లూరు కోసం ప్రత్యేక మేనిఫెస్టోని రూపొందించి

నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గాన్ని 100 శాతం కమిట్మెంట్‌తో అభివృద్ధి పథంలో నడిపేందుకు నెల్లూరు కోసం ప్రత్యేక మేనిఫెస్టోని రూపొందించి ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల సమక్షంలో విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు శ్రీ బీద మస్తాన్ రావు, శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ అబ్దుల్ హఫిజ్ ఖాన్, శ్రీ ఖలీల్ అహ్మద్, శ్రీ పెంచల్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.