నెల్లూరు సిటీ, 47వ డివిజన్ చిన్న బజార్ సమీపంలో మార్వాడీ సోదరులు పెద్ద సంఖ్యలో నివసించే అపోలో అపార్ట్మెంట్స్ కు వైఎస్సార్సీపీ కృషి ఫలితంగా త్వరలో జరిగే రోడ్డు నిర్మాణం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ..
నెల్లూరు సిటీ, 47వ డివిజన్ చిన్న బజార్ సమీపంలో మార్వాడీ సోదరులు పెద్ద సంఖ్యలో నివసించే అపోలో అపార్ట్మెంట్స్ కు వైఎస్సార్సీపీ కృషి ఫలితంగా త్వరలో జరిగే రోడ్డు నిర్మాణం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు స్థానిక కార్పొరేటర్ శ్రీ పొట్లూరి రామక్రిష్ణ, పార్టీ స్థానిక నేతలతో కలిసి నా కుమార్తె శ్రీమతి నేహారెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్వాడీ సోదరులకు అండగా ఉంటామని భరోసానిస్తూ నెల్లూరు అభివృద్ధికి వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరారు. ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, స్థానిక ప్రజలకు నా కృతజ్ఞతలు.