ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. పనిచేసే జగనన్న ప్రభుత్వానికే ఓటువేయాలని కోరుతూ ఈరోజు..

ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. పనిచేసే జగనన్న ప్రభుత్వానికే ఓటువేయాలని కోరుతూ ఈరోజు..

ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలి. పనిచేసే జగనన్న ప్రభుత్వానికే ఓటువేయాలని కోరుతూ ఈరోజు నెల్లూరు సిటీ, 8వ డివిజన్లో నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి మొగలపల్లి కామాక్షి దేవి, డివిజన్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ దొంతాల రఘు, పార్టీ నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓటువేసే ముందు శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమం, అభివృద్ధిని ఒకసారి గుర్తు చేసుకోవాలని కోరారు. నెల్లూరు అభివృద్ధి కోసం ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ ఖలీల్ అహ్మద్ ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, అలాగే ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.