నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ గారి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.

నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ గారి 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.

నెల్లూరు జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్ జగన్ గారి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సంబంధించిన సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలోని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ‘నెల్లూరు సిద్ధం’ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. డబుల్ సెంచరీ కొట్టడానికి నెల్లూరు సిద్ధం..