ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నెల్లూరు న‌గ‌రం 6వ డివిజ‌న్‌లో ఎమ్మెల్యే అభ్య‌ర్థి శ్రీ ఎండీ ఖ‌లీల్ అహ్మ‌ద్ గారితో క‌లిసి ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నెల్లూరు న‌గ‌రం 6వ డివిజ‌న్‌లో ఎమ్మెల్యే అభ్య‌ర్థి శ్రీ ఎండీ ఖ‌లీల్ అహ్మ‌ద్ గారితో క‌లిసి ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నెల్లూరు న‌గ‌రం 6వ డివిజ‌న్‌లో ఎమ్మెల్యే అభ్య‌ర్థి శ్రీ ఎండీ ఖ‌లీల్ అహ్మ‌ద్ గారితో క‌లిసి ఇంటింటి ప్ర‌చారం నిర్వ‌హించ‌డం జ‌రిగింది. డివిజ‌న్‌లోని ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఎన్నిక‌ల్లో ఆశీర్వ‌దించాల‌ని కోర‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా స్థానిక ప్ర‌జ‌ల నుంచి విశేష ఆద‌ర‌ణ ల‌భించింది.