ఫార్మసిస్టులతో ఈరోజు నెల్లూరు రామమూర్తి నగర్‌లోని రామచంద్ర కల్యాణ మండపంలో సమావేశమయ్యాం.

ఫార్మసిస్టులతో ఈరోజు నెల్లూరు రామమూర్తి నగర్‌లోని రామచంద్ర కల్యాణ మండపంలో సమావేశమయ్యాం.

ఫార్మసిస్టులతో ఈరోజు నెల్లూరు రామమూర్తి నగర్‌లోని రామచంద్ర కల్యాణ మండపంలో సమావేశమయ్యాం. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ఫార్మారంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై వారి అభిప్రాయాలను నాతో పంచుకున్నారు. అన్ని విధాలుగా నెల్లూరులో ఫార్మారంగ అభివృద్ధికి నా వంతు సహకారం అందిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.