ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరులోని రామ్మూర్తి నగర్ క్యాంప్ ఆఫీసులో ఈరోజు ఉలేమాలతో (ముస్లిం మతపెద్దలు) సమావేశం కావడం జరిగింది
ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరులోని రామ్మూర్తి నగర్ క్యాంప్ ఆఫీసులో ఈరోజు ఉలేమాలతో (ముస్లిం మతపెద్దలు) సమావేశం కావడం జరిగింది. నెల్లూరు నగర ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారు, కావలి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఉలేమాల సమస్యలు తెలుసుకుని అండగా ఉంటామని వారికి భరోసా ఇవ్వడం జరిగింది.