ఈవీఎంలలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల క్రమసంఖ్యపై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు నెల్లూరు సిటీ, 42వ డివిజన్లో..

ఈవీఎంలలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల క్రమసంఖ్యపై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు నెల్లూరు సిటీ, 42వ డివిజన్లో..

ఈవీఎంలలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల క్రమసంఖ్యపై ఓటర్లలో అవగాహన కల్పించేందుకు నెల్లూరు సిటీ, 42వ డివిజన్లో పార్టీ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ సతీమణి శ్రీమతి నషీమా బేగం, స్థానిక కార్పొరేటర్ శ్రీ షేక్ కరీముల్లా, పార్టీ నేతలతో కలిసి నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి ఈరోజు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ముస్లింల ప్రయోజనాలు కాపాడేందుకు శ్రమిస్తున్న వైఎస్సార్సీపీని ఓటుతో దీవించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్ధుల ఈవీఎంలో శ్రీ ఖలీల్ అహ్మద్ క్రమసంఖ్య 3. ఎంపీ అభ్యర్ధుల ఈవీఎంలో నా క్రమసంఖ్య 4 అని వారు ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రచారంలో పాల్గొన్న జగనన్న సైనికులకు, ఆదరించిన ప్రజలకు నా ధన్యవాదాలు.