మళ్లీ వచ్చేది జగనన్న నాయత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.

మళ్లీ వచ్చేది జగనన్న నాయత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.

మళ్లీ వచ్చేది జగనన్న నాయత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. వాలంటీర్లు మళ్లీ మీ ఇంటి వద్జకే వచ్చి మీకు పెన్షన్ డబ్బు అందిస్తారు. కాబట్టి అధైర్యపడవద్దని ప్రజలకు భరోసానిస్తూ నెల్లూరు సిటీ 9వ డివిజన్లో, పార్టీ డివిజన్ ఇన్చార్జ్ శ్రీ వంగాల శ్రీనివాసులు రెడ్డి, పార్టీ స్థానిక మహిళా నేత శ్రీమతి ఈదల ధనూజ రెడ్డి, పార్టీ నేతలతో కలిసి ఈ రోజు సాయంత్రం నా కుమార్తె శ్రీమతి నేహారెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు అభివృద్ధికి ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ ఖలీల్ అహ్మద్ ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, ఆదరించిన ప్రజలకు నా ధన్యవాదములు.