రాష్ట్ర ప్రజలపై ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని, ముఖ్యమంత్రి జగన్ గారికి అన్ని విధాలుగా శక్తిని ప్రసాదించాలని అల్లాను ప్రార్ధించాను.

రాష్ట్ర ప్రజలపై ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని, ముఖ్యమంత్రి జగన్ గారికి అన్ని విధాలుగా శక్తిని ప్రసాదించాలని అల్లాను ప్రార్ధించాను.

రాష్ట్ర ప్రజలపై ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని, ముఖ్యమంత్రి జగన్ గారికి అన్ని విధాలుగా శక్తిని ప్రసాదించాలని అల్లాను ప్రార్ధించాను. ఈరోజు నెల్లూరు జిల్లా ఎ.ఎస్ పేటలోని శ్రీ హజరత్ ఖాజా నాయబ్ రసూల్ దర్గాను ఆత్మకూరు అసెంబ్లీ అభ్యర్థి శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డిగారితో కలిసి సందర్శించి చాదర్ సమర్పించి నమాజ్ చేశాను. మస్జీద్ అభివృద్ధికి అన్ని విధాలుగా నా సహాయ సహకారాలు అందిస్తాను.