మహిళల ఆర్ధిక స్వావలంబకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

మహిళల ఆర్ధిక స్వావలంబకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

మహిళల ఆర్ధిక స్వావలంబకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. మహిళలకు మేం అండగా ఉంటాం. ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. నెల్లూరు నగరంలో ఈరోజు టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో స్వయం ఉపాధి శిక్షణ పొందుతున్న మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి పాల్గొని వారికి భరోసా కల్పించారు. స్వయం ఉపాధి శిక్షణ పొందిన మహిళలకు బ్యాంకు రుణాలు ఇప్పించే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు వెన్నుదన్నుగా నిలిచిన వైఎస్సార్సీపీకి ఓటువేసి గెలిపించాలని అభ్యర్ధించారు. మహిళలకు అన్నివిధాలా అండగా నిలబడతానని తెలియజేస్తూ, కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.