నెల్లూరు సిటీ, 3వ డివిజన్, కిసాన్ నగర్ లో ఈరోజు..

నెల్లూరు సిటీ, 3వ డివిజన్, కిసాన్ నగర్ లో ఈరోజు..

నెల్లూరు సిటీ, 3వ డివిజన్, కిసాన్ నగర్ లో ఈరోజు నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి సంక్రాంతి అశ్విని, డివిజన్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ సంక్రాంతి కళ్యాణ్, 3,4,11 డివిజన్ల ఎన్నికల సమన్వయకర్త, పార్టీ సిటీ అధ్యక్షుడు శ్రీ సన్నపురెడ్డి పెంచలరెడ్డి తదితరులతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు అభివృద్ధి కోసం ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ ఖలీల్ అహ్మద్ ను గెలిపించాలని కోరారు. ప్రచారంలో నా కుటుంబసభ్యులకు సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు, ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదములు.