నెల్లూరు సిటీ, 6వ డివిజన్లోని శెట్టిగుంట రోడ్డులో నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ, పార్టీ డివిజన్ ఇన్చార్జ్ శ్రీ మద్దినేని శ్రీధర్ , స్థానిక పార్టీ నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నెల్లూరు సిటీ, 6వ డివిజన్లోని శెట్టిగుంట రోడ్డులో నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి స్థానిక కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ, పార్టీ డివిజన్ ఇన్చార్జ్ శ్రీ మద్దినేని శ్రీధర్ , స్థానిక పార్టీ నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున హాజరై శ్రీ జగన్మోహన్ రెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు. ప్రతి ఇంటికి నెల్లూరు మేనిఫెస్టో-2024 ప్రతులు అందజేస్తూ అందులోని అంశాలను వారికి వివరించారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో ఎంపీగా నన్ను, ఎమ్మెల్యేగా శ్రీ ఖలీల్ అహ్మద్ ను ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో నా కుటుంబ సబ్యులకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.