ప్రజలకు చరిత్రలో ఏ ప్రభుత్వం అందించనంతటి సంక్షేమం అందిస్తున్న వైఎస్సార్సీపీని తిరిగి అధికారంలోకి తీసుకు రావాలనే సంకల్పంతో..

ప్రజలకు చరిత్రలో ఏ ప్రభుత్వం అందించనంతటి సంక్షేమం అందిస్తున్న వైఎస్సార్సీపీని తిరిగి అధికారంలోకి తీసుకు రావాలనే సంకల్పంతో..

ప్రజలకు చరిత్రలో ఏ ప్రభుత్వం అందించనంతటి సంక్షేమం అందిస్తున్న వైఎస్సార్సీపీని తిరిగి అధికారంలోకి తీసుకు రావాలనే సంకల్పంతో అందరినీ కలుపుకుని వెళ్ళే ప్రక్రియలో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లా సిపిఐ(ఎం) సీనియర్ నాయకులు శ్రీ చంద్రా రెడ్డి గారిని నేను, నాతోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు సిటీ అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్ మర్యాద పూర్వకంగా కలిసి వారి మద్దతును కోరాము. పేదలపక్షాన నిలబడే వామ పక్షాలు ప్రజా ప్రభుత్వంతో కలిసి నడవాలని వారికి విన్నవించాం. నెల్లూరు జిల్లాలో వారి సహకారం వైఎస్సార్సీపీకి ఎంతగానో సహాయ పడుతుందని తెలిపాం.