నెల్లూరులో ఈరోజు నూర్ బాషాల (దూదేకుల) ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు గారు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నాను.

నెల్లూరులో ఈరోజు నూర్ బాషాల (దూదేకుల) ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు గారు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నాను.

నెల్లూరులో ఈరోజు నూర్ బాషాల (దూదేకుల) ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు గారు, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్నాను. నూర్ బాషాలు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి వైఎస్ కుటుంబం వెంట నడుస్తూ వస్తున్నారు. నూర్ బాషాల అభ్యన్నతికి ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. అలాగే నేను కూడా నెల్లూరులో నూర్ బాషాలకు అండగా ఉండి వారి సమస్యలు పరిష్కారిస్తా.