తమ కుటుంబాలకు చరిత్రలో ఏ ప్రభుత్వం అందించని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ..
తమ కుటుంబాలకు చరిత్రలో ఏ ప్రభుత్వం అందించని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న మత్స్యకార నాయకులు ఈ రోజు నెల్లూరులో రాజ్యసభ సభ్యులు శ్రీ బీదా మస్తాన్ రావు గారు, నా సమక్షంలో పార్టీలో చేరేందుకు సిద్దం కావడంతో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. త్వరలోనే మరింత మంది పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నారు. పార్టీ గెలుపుకోసం పని చేయడానికి సిద్దపడిన వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతాము.