ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు మా కుటుంబాలలో వెలుగులు నింపాయి.

ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు మా కుటుంబాలలో వెలుగులు నింపాయి.

ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలు మా కుటుంబాలలో వెలుగులు నింపాయి. ఆసరా, చేయూత వంటి పథకాలతో లక్షాధికారులను చేసి సమాజంలో మహిళలకు గొప్ప గౌరవం తెచ్చిపెట్టిన జగనన్ననే మళ్ళీ గెలిపించుకుంటాం. నెల్లూరు సిటీ, రామ్మూర్తి నగర్ లోని నా క్యాంపు కార్యాలయంలో ఈరోజు మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న నా కుమార్తె శ్రీమతి నేహారెడ్డితో మహిళలు స్పందించిన తీరు మిక్కిలి సంతోషాన్ని కలిగించింది. మహిళా సాధికారతే లక్ష్యంగా మహిళలను ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయాలన్నదే శ్రీ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశ్యం. ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.