ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్, స్థానిక డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి గణేసం సుజాతమ్మ సహా పలువురితో కలసి నెల్లూరు సిటి 15వ డివిజన్ బాలాజీ నగర్ లో పర్యటించాము.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్, స్థానిక డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి గణేసం సుజాతమ్మ సహా పలువురితో కలసి నెల్లూరు సిటి 15వ డివిజన్ బాలాజీ నగర్ లో పర్యటించాము.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్, స్థానిక డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి గణేసం సుజాతమ్మ సహా పలువురితో కలసి నెల్లూరు సిటి 15వ డివిజన్ బాలాజీ నగర్ లో పర్యటించాము. ప్రచారంలో స్థానిక ప్రజలను పలకరిస్తూ, దుకాణదారులతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నాను.