సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాలన మెచ్చి, వైఎస్సార్సీపీపై ప్రగాఢ విశ్వాసంతో వివిధ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు..

సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాలన మెచ్చి, వైఎస్సార్సీపీపై ప్రగాఢ విశ్వాసంతో వివిధ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు..

సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాలన మెచ్చి, వైఎస్సార్సీపీపై ప్రగాఢ విశ్వాసంతో వివిధ పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు నేడు నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే నా సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. వారికి తోడుగా ఉంటానని మాటిస్తూ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించాను. టీడీపీ కుట్రలను తిప్పికొడతామని, ఎన్ని సమస్యలు ఎదురైనా పార్టీ జెండా వీడేది లేదని వారు మాట ఇవ్వడం సంతోషాన్నిచ్చింది.