వైఎస్సార్సీపీ పట్ల, నా పట్ల ప్రజలు కనబరుస్తున్న ఆదరణ ఎన్నటికీ మరువలేను.
వైఎస్సార్సీపీ పట్ల, నా పట్ల ప్రజలు కనబరుస్తున్న ఆదరణ ఎన్నటికీ మరువలేను. రాజకీయాలకు అతీతంగా ప్రజలు బ్రహ్మరధం పడుతుండటం, నాకూ, పార్టీ నాయకులకు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. నెల్లూరు నగరంలోని 7వ డివిజన్ లో ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో అలాగే మాజీ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో కలసి నేడు నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి మహిళలు, విద్యార్దులు తరలి రావడం సంతోషపరిచే విషయం. వారందరి భవిష్యత్తుకి నేను అండగా ఉంటానని హామీ ఇస్తున్నాను.