నేడు కాపు వీధిలోని జైన దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం గొప్ప అనుభూతినిచ్చింది.

నేడు కాపు వీధిలోని జైన దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం గొప్ప అనుభూతినిచ్చింది.

నేడు కాపు వీధిలోని జైన దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం గొప్ప అనుభూతినిచ్చింది. అనంతరం స్థానిక జైన మత ప్రముఖులతో, వ్యాపారుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని వారితో ముచ్చటించాను.