నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48, 51వ డివిజన్ల నుంచి 90 కుటుంబాలకు చెందినవారు ఈరోజు రామ్మూర్తి నగర్‌లోని నా క్యాంప్ కార్యాలయంలో..
నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48, 51వ డివిజన్ల నుంచి 90 కుటుంబాలకు చెందినవారు ఈరోజు రామ్మూర్తి నగర్‌లోని నా క్యాంప్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్‌తో పాటు నా సమక్షంలో పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాం. సీఎం జగన్ గారి సంక్షేమ, అభివృద్ధి పాలనకు ఆకర్షితులైన వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి నడిచేందుకు ముందుకు రావడం సంతోషకరం.