నెల్లూరు సిటీలోని ఆర్.ఎస్.ఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్, ఏసీ సుబ్బారెడ్డి పార్కులను ఈరోజు ఉదయం సందర్శించి అక్కడ వ్యాయామం చేస్తున్న వారితో, వాకర్స్ తో ముచ్చటించాను.

నెల్లూరు సిటీలోని ఆర్.ఎస్.ఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్, ఏసీ సుబ్బారెడ్డి పార్కులను ఈరోజు ఉదయం సందర్శించి అక్కడ వ్యాయామం చేస్తున్న వారితో, వాకర్స్ తో ముచ్చటించాను.

నెల్లూరు సిటీలోని ఆర్.ఎస్.ఆర్ మున్సిపల్ స్కూల్ గ్రౌండ్, ఏసీ సుబ్బారెడ్డి పార్కులను ఈరోజు ఉదయం సందర్శించి అక్కడ వ్యాయామం చేస్తున్న వారితో, వాకర్స్ తో ముచ్చటించాను. పార్కులు శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి‌. ఇందులో భాగంగా నెల్లూరు నగరంలో ప్రజారోగ్యం, పారిశుధ్యంపై ప్రత్యక దృష్టి పెట్టి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే నా ధ్యేయం.