సుప్రభాత వేళ నెల్లూరు నగర వీధులు ఖాళీగా, చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి.

సుప్రభాత వేళ నెల్లూరు నగర వీధులు ఖాళీగా, చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి.

సుప్రభాత వేళ నెల్లూరు నగర వీధులు ఖాళీగా, చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి. ఈరోజు నెల్లూరు నగరంలోని ట్రంక్ రోడ్డులో ఉన్న కోమల విలాస్, నర్తకీ థియేటర్ వద్ద టీ దుకాణాలను సందర్శించి కాఫీ సేవిస్తూ స్థానికులతో కొద్దిసేపు ముచ్చటించి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. నాతోపాటు నూడా చైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకానాథ్ గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.