నెల్లూరు జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మున్వర్ గారు గుండెపోటుతో మరణించడం అత్యంత విచారకరం.

నెల్లూరు జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మున్వర్ గారు గుండెపోటుతో మరణించడం అత్యంత విచారకరం.

నెల్లూరు జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మున్వర్ గారు గుండెపోటుతో మరణించడం అత్యంత విచారకరం. ఆయన హఠాన్మరణం పార్టీకి తీరని లోటు. పార్టీని బలోపేతం చేయడానికి ఆయన చేసిన కృషి మరవరానిది. సహచర పార్టీ నాయకులతో కలసి ఈరోజు ఆయన పార్ధివదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ అల్లాను ప్రార్ధిస్తున్నా.