అద్దంకి నియోజకవర్గం పిచ్చికల గుడిపాడు గ్రామం వద్ద జాతీయ రహదారి పక్కన మార్చి 3న జరగనున్న ‘సిద్ధం’ సభ ఏర్పాట్లపై..
అద్దంకి నియోజకవర్గం పిచ్చికల గుడిపాడు గ్రామం వద్ద జాతీయ రహదారి పక్కన మార్చి 3న జరగనున్న ‘సిద్ధం’ సభ ఏర్పాట్లపై ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో ఈరోజు నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.