ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీ 42వ డివిజన్ మాన్సూర్ నగర్ లో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, డివిజన్ కార్పోరేటర్ శ్రీ కరీముల్లా తదితరులతో కలిసి ప్రచారం నిర్వహించాం.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీ 42వ డివిజన్ మాన్సూర్ నగర్ లో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, డివిజన్ కార్పోరేటర్ శ్రీ కరీముల్లా తదితరులతో కలిసి ప్రచారం నిర్వహించాం. ముస్లింల అభ్యున్నతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. వారి హక్కుల పరిరక్షణకు మా పార్టీ అన్ని రకాలుగా అండగా నిలుస్తుంది. నెల్లూరు నగరం అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి.