ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి నెల్లూరు సిటీలోని 43వ డివిజన్ లో
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి నెల్లూరు సిటీలోని 43వ డివిజన్ లో గడప గడపకు, అలాగే దుకాణాల వద్ద ప్రచారం చేసి అందరినీ పలకరిస్తూ వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నా . తమ అమూల్యమైన ఓటువేసి గెలిపిస్తే భవిష్యత్తులో తాను అమలు చేయబోయే హామీల గురించి ప్రజలకు స్పష్టంగా వివరించాను.