ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీలోని 43వ డివిజన్ జెండా వీధిలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్ గారితో కలిసి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించడం జరిగింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీలోని 43వ డివిజన్ జెండా వీధిలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్ గారితో కలిసి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించడం జరిగింది. ముస్లింల మనోభావాలకు వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందనే విషయం స్పష్టం చేశాను. ముస్లింలకు అమలు చేస్తున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బీజేపీతో చంద్రబాబు కలిసి వెళ్ళడం ముస్లింల మనోభావాలను దెబ్బ తీయడమే. కాబట్టి మరోసారి వైఎస్సార్సీపీకి అవకాశం ఇవ్వాలని…ఎంపీగా నాకు, ఎమ్మెల్యే అభ్యర్ధిగా శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్ గారికి ఓటువేసి గెలిపించాలని కోరాను.