ఇటివల టీడీపీలోకి వెళ్లిన మత్స్యకార నాయకుడు, కావలి రూరల్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీ సోమయ్యగారి రాంబాబు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
ఇటివల టీడీపీలోకి వెళ్లిన మత్స్యకార నాయకుడు, కావలి రూరల్ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీ సోమయ్యగారి రాంబాబు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. నెల్లూరులో ఈరోజు రాజ్యసభ సభ్యులు శ్రీ బీద మస్తాన్ రావు గారు, నేను రాంబాబు గారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాం. తెలుగుదేశం పార్టీ దుర్మార్గాలను ఆయన గ్రహించి తిరిగి మా పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నా.