వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 28న నెల్లూరులోని అనీల్ గార్డెన్స్ లో ఆర్యవైశ్య వర్తక వాణిజ్య సంఘాల కుటుంబ ఆత్మీయ సమావేశం జరగనుంది.
వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈనెల 28న నెల్లూరులోని అనీల్ గార్డెన్స్ లో ఆర్యవైశ్య వర్తక వాణిజ్య సంఘాల కుటుంబ ఆత్మీయ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించిన బ్రోచర్ ను ఈరోజు నా క్యాంపు కార్యలయంలో కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు శ్రీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ ముక్కాల ద్వారకనాథ్ లతో కలిసి ఆవిష్కరించాం. అలాగే నెల్లూరు సిటీలో నాకు, ఎమ్మెల్యే అభ్యర్థి ఎండీ ఖలీల్ అహ్మద్ గారికి మద్దతుగా ఈనెల 26న నిర్వహించనున్న ఆటో డ్రైవర్ల ర్యాలీకి సంబంధించిన బ్రోచర్ ను కూడా ఆవిష్కరించడం జరిగింది.