నెల్లూరు పార్లమెంటు స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నా నామినేషన్ దాఖలు చేశాను.

నెల్లూరు పార్లమెంటు స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నా నామినేషన్ దాఖలు చేశాను.

నెల్లూరు పార్లమెంటు స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నా నామినేషన్ దాఖలు చేశాను. ఇంతటి గొప్ప అవకాశం నాకు కల్పించిన పార్టీ అధినేత శ్రీ YS Jagan Mohan Reddy గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు మద్దతుగా నిలిచిన ప్రజలు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నా ధన్యవాదాలు.