నెల్లూరు పార్లమెంటు స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా నెల్లూరు రామమూర్తి నగర్ లోని నా క్యాంపు కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది.
నెల్లూరు పార్లమెంటు స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేస్తున్న సందర్భంగా నెల్లూరు రామమూర్తి నగర్ లోని నా క్యాంపు కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్వమత గురువుల ఆశీర్వాదం పొందాను. నా సొంత గడ్డ నెల్లూరు ప్రజలకు సేవచేసే అవకాశం కల్పించిన పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.