ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు సిటీ 3వ డివిజన్ శ్రీలక్ష్మినగర్ లో జరిగిన బహిరంగ సభలో..
ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు సిటీ 3వ డివిజన్ శ్రీలక్ష్మినగర్ లో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఖలీల్ అహ్మద్, నుడా చైర్మన్ శ్రీ ముక్కాల ద్వారకానాథ్, కార్పోరేటర్ శ్రీమతి సంక్రాంతి అశ్వనీ తదితరులతో కలిసి పాల్గొన్నాను. ఈ సందర్భంగా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. సీఎం జగన్ గారి ఆశీస్సులతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రతినిధులుగా నేను, ఎండీ ఖలీల్ అహ్మద్ గారు మీ ముందుకు వచ్చాం.. మమ్మల్ని ఆశీర్వదించండి..