వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు సిటీ 54వ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి షేక్ షాఫియా బేగం, డివిజన్ పార్టీ ఇంచార్జి షేక్ ముజీర్ లు బారా షహీద్ దర్గాకు పాదయాత్ర చేపట్టారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు సిటీ 54వ డివిజన్ కార్పోరేటర్ శ్రీమతి షేక్ షాఫియా బేగం, డివిజన్ పార్టీ ఇంచార్జి షేక్ ముజీర్ లు బారా షహీద్ దర్గాకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను నేను, అసెంబ్లీ అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్, పార్టీ నాయకులు శ్రీ ఆనం జయ కుమార్ రెడ్డి తదితరులతో కలిసి జెండా ఊపి ప్రారంభించాం. ఈ సందర్భంగా రాష్ట్రానికి మంచి జరగాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు నిర్వహించాం.