నెల్లూరు సిటీ, బాలాజీ నగర్ లోని త్యాగరాజ కళ్యాణ మండపంలో నిన్న బ్రాహ్మణ మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి పాల్గొన్నారు.
నెల్లూరు సిటీ, బాలాజీ నగర్ లోని త్యాగరాజ కళ్యాణ మండపంలో నిన్న బ్రాహ్మణ మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి, కుమార్తె శ్రీమతి నేహారెడ్డి పాల్గొన్నారు. మహిళల సర్వతోముఖాభివృద్దికి కృషి చేసిన వైఎస్సార్సీపీకి ఓటువేసి అండగా నిలవాలని సమావేశంలో పాల్గొన్న మహిళలను కోరారు. ఈ సందర్భంగా నా కుమార్తె, సతీమణిని మహిళలు గజమాలతో సత్కరించారు. నా కుమార్తెకు చిత్రపటాన్ని బహుకరించారు. సమావేశానికి సహకరించిన కార్పొరేటర్ శ్రీ కర్తం ప్రతాప్ రెడ్డి, పార్టీ మహిళా నేతలకు, సమావేశానికి హాజరైన మహిళలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.