ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీలోని 6, 8, 10వ డివిజన్లలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించాం.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నెల్లూరు సిటీలోని 6, 8, 10వ డివిజన్లలో ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించాం. ప్రతి ఒక్కరినీ పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాం. ఈ సందర్భంగా ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. ప్రచారంలో పాల్గొన్న ప్రజలకు, కార్యకర్తలకు నా ధన్యవాదాలు.