నెల్లూరు నగరంలోని 52వ డివిజన్ లో ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి ఈరోజు గడప గడపకు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను.
నెల్లూరు నగరంలోని 52వ డివిజన్ లో ఎమ్మెల్యే అభ్యర్ధి శ్రీ ఎండీ ఖలీల్ అహ్మద్ గారితో కలిసి ఈరోజు గడప గడపకు నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో ముచ్చటిస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని…నిత్యం తాను అందుబాటులో ఉంటానని వారికి హామీ ఇచ్చాను. స్థానిక ప్రజలు నాపట్ల చూపిన ఆదరాభిమానాలకు ధన్యుడను.